CRISIS
INDIA
ANDHRA PRADESH
ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి

తమిళనాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా కలెక్టర్ వాహనం ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. రైతు బైక్‌పై వెళ్తుండగా కలెక్టర్ వాహనం అనుకోకుండా రైతు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మరణించాడు. ఘట
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗