Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి

తమిళనాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా కలెక్టర్ వాహనం ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. రైతు బైక్‌పై వెళ్తుండగా కలెక్టర్ వాహనం అనుకోకుండా రైతు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మరణించాడు. ఘట

TV9 తెలుగు Thu, 22 Oct 2026 11:58
Read the original at TV9 తెలుగు ↗