Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

కాసేపట్లో లవ్‌ మ్యారేజ్‌.. అంతలోనే డీజిల్‌ క్యాన్లతో బంధువుల ఎంట్రీ.. కట్ చేస్తే..

మహారాష్ట్రలో ప్రేమ వివాహం వివాదం పెళ్లి మండపంలో తీవ్ర ఘర్షణకు దారితీసింది. యోలా పట్టణంలో జరిగిన వివాహ వేడుకలో వరుడిపై డీజిల్ పోసి నిప్పంటించేందుకు యత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి

TV9 తెలుగు Mon, 26 Oct 2026 05:59
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗