UGLY
INDIA
ANDHRA PRADESH
కాసేపట్లో లవ్ మ్యారేజ్.. అంతలోనే డీజిల్ క్యాన్లతో బంధువుల ఎంట్రీ.. కట్ చేస్తే..

మహారాష్ట్రలో ప్రేమ వివాహం వివాదం పెళ్లి మండపంలో తీవ్ర ఘర్షణకు దారితీసింది. యోలా పట్టణంలో జరిగిన వివాహ వేడుకలో వరుడిపై డీజిల్ పోసి నిప్పంటించేందుకు యత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి
Read the original at TV9 తెలుగు ↗