CRISIS
INDIA
ANDHRA PRADESH
Weather Report: ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన సముద్రం.. ఇక భారీ వర్షాలే..

ఏపీకి తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా.. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపి
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗