GOOD
INDIA
ANDHRA PRADESH
Watch: వందే భారత్ స్లీపర్‌లో ఘాజీపూర్ మహిళకు కీలక బాధ్యత.. శ్రిణి శ్రీవాస్తవ ఎవరో తెలుసా?

Shrini Srivastava Vande Bharat: ఘాజీపూర్‌కు చెందిన అసిస్టెంట్ లోకో పైలట్ శ్రిణి శ్రీవాస్తవకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఆపరేటింగ్ క్రూలో కీలక బాధ్యత లభించింది. 2017లో భారతీయ రైల్వేలో చేరిన ఆమె.. 2024లో వందే భారత్‌తో గుర్తింపు పొందారు.
Read the original at TV9 తెలుగు ↗