Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

Vegetable Prices: పండుగ వేళ సామాన్యులకు బిగ్ రిలీఫ్.. కూరగాయల ధరలు పడిపోయాయ్.. ఇవాళ ఎంతంటే..?

దీపావళి పండక్కి ముందు కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరలు పడిపోతున్నాయి. దీంతో పండుగ వేళ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా పండుగ సమయాల్లో డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు

TV9 తెలుగు Tue, 03 Nov 2026 06:45
Read the original at TV9 తెలుగు ↗