Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

Tharun Bhascker: ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో నాకే తెలియదు.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్

దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తొలి చిత్రం పెళ్లి చూపులు సాధించిన భారీ విజయం, ఆ తర్వాత ఎదురైన ఒత్తిడి గురించి మాట్లాడారు. ఎన్‌ఈ రిపీట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమా ఎలా హిట్టైందో తనకూ తెలియదన్నారు. ఆ విజయం తర్వాత పరిశ్రమలో తదు

TV9 తెలుగు Tue, 03 Nov 2026 11:46
Read the original at TV9 తెలుగు ↗