RESPONSE
INDIA
ANDHRA PRADESH
మహిళా కండక్టర్ మృతి ఘటనతో TGSRTC కీలక నిర్ణయం.. ఇకపై బస్సుల్లో కొత్త రూల్ షురూ!

మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి ఘటన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. కదులుతున్న బస్సుల నుంచి ప్రమాదాలు జరగకుండా ప్యాసింజర్ డోర్లు ఉన్న అన్ని బస్సుల్లో ప్రయాణ సమయంలో తలుపులు తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆదేశించింది.
Read the original at TV9 తెలుగు ↗