Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

Telangana: దొంగతనం చేయలేదని చెప్పినా వినలేదు…చివరకు రైలు కింద పడి..

దొంగతనం చేయలేదని చెబుతున్నా తనపై చోరీ నింద వేయడంతో ఓ 17 ఏళ్ల బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన మాట ఎవరూ నమ్మడం లేదనే ఆవేదనతో దేవరకద్ర సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు కథనంలో..

TV9 తెలుగు 2 newsrooms Wed, 04 Nov 2026 14:19
Read the original at TV9 తెలుగు ↗

Also reported by 1 other newsroom