BAD
INDIA
ANDHRA PRADESH
Telangana: పది రూపాయల చిల్లర కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన మహిళ!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘటన వెలుగుచూసింది. చిల్లర విషయంలో చిన్నగా మొదలైన వివాదం చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళా ప్రయాణికురాలు, విధుల్లో ఉన్న మహిళా కండక్టర్‌ను ఆర్టీసీ బస్సులో
Read the original at TV9 తెలుగు ↗