GOOD
INDIA
ANDHRA PRADESH
Teja Sajja: ‘ఔను.. పెళ్లి చేసుకుంటున్నా’.. అధికారికంగా ప్రకటించిన తేజ సజ్జా.. అమ్మాయి ఎవరో కూడా చెప్పేశాడుగా..

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న తన పెళ్లి వార్తలను స్వయంగా తేజ సజ్జానే ధ్రువీకరించాడు. దీంతో పాటు తనకు కాబోయే భార్య గురించి కొన్ని ఆసక
Read the original at TV9 తెలుగు ↗