GOOD
INDIA
ANDHRA PRADESH
Sivaji Raja: నేను కష్టంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఆ ఇద్దరు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడారు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శివాజీ రాజా. కేవలం సహాయక నటుడిగానే కాదు హీరోగానూ సినిమాలు చేశారు శివాజీ రాజా.. ఓ వైపు వెండి తెరపై సినిమాలతో బిజీగా ఉంటూనే అమృతం సీరియల్ తో బుల్లితెరపై
Read the original at TV9 తెలుగు ↗