GOOD
INDIA
ANDHRA PRADESH
Relationship Tips: భాగస్వామితో గొడవలు తగ్గాలంటే ఈ చిన్న మార్పు చేసుకోండి.. బంధంలో ప్రశాంతత పెరుగుతుంది!

భార్యాభర్తలు లేదా ప్రేమలో ఉన్న భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవచ్చు. ఇంటి పనులు, డబ్బు ఖర్చులు, కుటుంబ సభ్యులు, పిల్లల బాధ్యతలు, సమయం కేటాయించడం వంటి అంశాలు కొన్నిసార్లు గొడవలకు కారణమవుతాయి.
Read the original at TV9 తెలుగు ↗