Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

Ramayana: గంటల కొద్దీ మేకప్.. భారీ ఆభరణాలు.. శూర్పణఖ పాత్ర కోసం రకుల్ ఎంత కష్టపడిందో చూశారా? వీడియో

నిన్న విడుదలైన 'రామాయణ'లో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించింది. శూర్ఫణఖ పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా రామాయణం సినిమా, శూర్ఫణఖ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్.

TV9 తెలుగు 4 newsrooms Fri, 06 Nov 2026 15:25
Read the original at TV9 తెలుగు ↗

Also reported by 3 other newsrooms