GOOD
INDIA
ANDHRA PRADESH
PV Sindhu: స్టార్ షట్లర్లకు షాక్ ఇచ్చిన సాయ్.. సొంత ఖర్చులతో విదేశీ టోర్నీలకు..!

PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఊహించని షాక్ తగిలింది. యూరప్‌లో జరిగే BWF వరల్డ్ టూర్ టోర్నీలకు వెళ్లిన భారత షట్లర్లు తమ ప్రయాణం, ఇతర ఖర్చులను సొంతంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
Read the original at TV9 తెలుగు ↗