Flag of Indiaसत्यमेव जयते
GOOD POLITICS ANDHRA PRADESH

PM Modi: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఇటీవల ఏపీపై అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, నష్టంపై వివరాలను అడిగారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు

FarziUPSC · Why it matters

The Prime Minister's call to the Andhra Pradesh Chief Minister regarding cyclone impact highlights central government attention to state-level disaster management and relief efforts.

TV9 తెలుగు Wed, 04 Nov 2026 07:43
Read the original at TV9 తెలుగు ↗