GOOD
INDIA
ANDHRA PRADESH
PM Kisan: పండక్కి ముందే రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీ అకౌంట్లో పడతాయా..? లేదా? ఒకే క్లిక్‌తో చెక్ చేస్కోండి..

రైతులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. దేశంలోని అన్నదాతలకు పీఎం కిసాన్ నిధులను జమ చేయనుంది. అక్టోబర్ 30న విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. అయతే రైతులు సులువుగా తమకు అకౌంట్లో డబ్బులు పడతాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు.
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗