REFORM
BUSINESS
ANDHRA PRADESH
NPS అకౌంట్ తెరవడం ఇక ఈజీ.. భీమ్ యాప్ ద్వారా సెకన్లలోనే ఓపెన్.. టెన్షన్ తీరినట్లే..

నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) అకౌంట్ తెరవాలంటే గతంలో బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ విధానంలో నిమిషాల్లోనే తెరిచే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. మీరు భీమ్ యూపీఐ యాప్ ద్వారా అత్యంత సులభంగా తెరవొచ్చు. ఈ మేరకు తత్కాల్ ఎన్‌పీఎస్
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗