GOOD
INDIA
ANDHRA PRADESH
Lizard Control: అరెరే బల్లులను తరిమికొట్టడం ఇంత సింపులా.. ఇది తెలీక ఇన్నాళ్లు తెగ కష్టపడ్డామే..

ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండే సమస్యల్లో బల్లులు కూడా ఒకటి.. చాలా మంది ఇంట్లో కనిపించే బల్లుల చూసి భయపడుతూ ఉంటారు. వీటిని ఇంట్లోకి రాకుండే చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవి మాత్రం అస్సలూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే తిష్టవేస్తాయి.
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗