Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

Leftover Rice Idli: రాత్రి మిగిలిన అన్నంతో దూదిలాంటి ఇడ్లీలు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే మెత్తగా వస్తాయి!

ప్రతి ఇంట్లోనూ అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతుంటుంది. అలా మిగిలిన అన్నాన్ని కొందరు మరుసటి రోజు తింటే, మరికొందరు పడేస్తుంటారు. అయితే అదే అన్నంతో మెత్తగా, స్పాంజ్‌లా ఉండే ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే మినప్పప్పు, ఇడ్లీ

TV9 తెలుగు Thu, 22 Oct 2026 16:12
Read the original at TV9 తెలుగు ↗