Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. సచిన్, యువరాజ్, రైనా సరసన టీమిండియా స్టార్

KL Rahul: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో కేఎల్ రాహుల్ నాటౌట్‌గా నిలిచి భారత్ విజయానికి తోడ్పడ్డాడు. ఈ క్రమంలో అతడు అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో లక్ష్య ఛేదన సమయంలో 16 సార్లు నాటౌట్‌గా ఉండగా, ఆ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు.

TV9 తెలుగు Sun, 08 Nov 2026 10:45
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗