GOOD
INDIA
ANDHRA PRADESH
Kashi: జీవిత చివరి రోజులు గడపడానికి కాశీకే ఎందుకు వెళ్తారు? శివుడితో ఉన్న సంబంధం ఇదే!

భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, కాశీ నగరానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ప్రజలు దేవుడిని దర్శించుకోవడానికి, పూజలు చేయడానికి, పుణ్యస్నానాలు ఆచరించడానికి క్షేత్రాలకు వెళ్తుంటా
Read the original at TV9 తెలుగు ↗