Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

Hyderabad: ఇన్నోవా కారులో వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎత్తుకెళ్లారు.. ఆ తర్వాత బలవంతంగా..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, గోపన్‌పల్లి ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ నాగ్ కిడ్నాప్‌నకు గురైన ఘటన కలకలం రేపింది. కత్తితో బెదిరించి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు. స్నేహితుడు 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు

TV9 తెలుగు Mon, 26 Oct 2026 04:57
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗