PROBLEM
POLITICS
ANDHRA PRADESH
Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా కట్.. ఎప్పటి వరకంటే?

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. నగరానికి నీటి పరఫరా చేసే కాండ్యూట్ లీకేజీల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు ముందస్తుగా అ
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗