STATE ACTION
INDIA
ANDHRA PRADESH
Hyderabad: కౌలాలంపూర్ ఫ్లైట్‌లో తేడాగా కనిపించిన బట్టల బ్యాగ్.. చెక్ చేసి చూస్తే, కోట్ల విలువైన విదేశీ కరెన్సీ!

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భగ్నం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్‌కు విమానంలో వెళ్లేందుకు సిద్ధమైన ఓ దంపతుల నుంచి సుమారు ర
Read the original at TV9 తెలుగు ↗