GOOD
INDIA
ANDHRA PRADESH
Healthy Cooking Oils: వంట నూనె వాడే విధానం తెలిస్తే కొలెస్ట్రాల్ మీ కంట్రోల్లో ఉంటుంది!

మన వంటగదిలో నిత్యం ఉపయోగించే వస్తువుల్లో వంట నూనె కూడా ఒకటి. కూరలు చేయాలన్నా, పప్పులో పోపు పెట్టాలన్నా, పూరీలు, పకోడీలు వంటి చిరుతిళ్లు తయారు చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం. అయితే చాలామంది నూనె ఏది ఉపయోగిస్తున్నామనే విషయంపైనే దృష
Read the original at TV9 తెలుగు ↗