GOOD
INDIA
ANDHRA PRADESH
Grow Mint at Home: పుదీనా కట్టలోని ఈ చిన్న కొమ్మను పారేయకండి.. కుండీ నిండా ఆకులు వస్తాయి!

పుదీనా ఆకులు వంటకాలకు మంచి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. పుదీనా పచ్చడి, బిర్యానీ, పులావ్, రాయితా ఇలా ఎన్నో వంటకాల్లో వీటిని ఉపయోగిస్తుంటాం. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనా కొద్దిరోజులకే వాడిపోతుంది. ప్రతిసారీ కొనుగోలు చేయ
Read the original at TV9 తెలుగు ↗