Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

గోరింక.. తెలివైన పక్షి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

మన చుట్టూ తిరిగే గోరింక పక్షి (కామన్ మైనా) అనేక ఆశ్చర్యకరమైన విషయాలను కలిగి ఉంది. నల్లటి తల, పసుపు కళ్ళు, గోధుమ రంగు ఈకలతో ఉండే ఈ పక్షులు మనుషులకు దగ్గరగా జీవించడాన్ని ఇష్టపడతాయి. జీవితాంతం ఒకే భాగస్వామితో నమ్మకంగా ఉంటూ, చెట్ల తొర్రల్లో గూళ

TV9 తెలుగు Wed, 04 Nov 2026 10:04
Read the original at TV9 తెలుగు ↗