RESPONSE
INDIA
ANDHRA PRADESH
హైదరాబాద్‌లో నీటి కష్టాలకు త్వరలో చెక్.. జలమండలి కీలక ప్రకటన!

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి (HMWSSB) గుడ్‌న్యూస్ చెప్పింది. ఉస్మాన్ సాగర్ నీటి సరఫరా పైపులైన్ మరమ్మతు పనులను అధికారులు అనుకున్న సమయం కంటే 6 గంటల ముందుగానే పూర్తి చేశారు. 36 గంటల పాటు కొనసాగిన పనుల్లో 8 కీలక ప్రాంతాల్లో 90 శాతం వరకు లీకేజీల
Read the original at TV9 తెలుగు ↗