Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

నరేంద్ర మోదీ ముందే పాట పాడిన బుజ్జాయి.. ముగ్ధుడైన ప్రధాని ఏం చేశారంటే?

దీపావళి పండుగ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ చిన్నారి తన ముద్దుముద్దు పాటతో ఆనందాన్ని పంచింది. ఆమె పాటకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో ప్రధాని మోదీ

TV9 తెలుగు Fri, 06 Nov 2026 11:51
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗