BAD
INDIA
ANDHRA PRADESH
బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా?

అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకాలువ ఉద్ధృతితో నిడదవోలులోని కోట సత్తెమ్మ ఆలయం నీటమునిగింది. పలు గ్రామాలు, కాలనీల్లోకి వరద నీరు చేరగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అశ్వారావుపేటలో భారీ వర్
Read the original at TV9 తెలుగు ↗