Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

చపాతీ, పూరీల్లోకి అదిరిపోయిన కర్రీ.. ఇలా వండితే ఇష్టంగా తింటారు!

చాలా మందికి చపాతీల్లోకి మంచి కర్రీ కావాలి అనుకుంటారు. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా ఆలు, టమాటా కర్రీ కాకుండా, ఇప్పుడు మనం బఠానీ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రకంగా కర్రీ వండితే రుచి అదిరిపోతుందంట.

TV9 తెలుగు Sat, 07 Nov 2026 15:43
Read the original at TV9 తెలుగు ↗