BAD
INDIA
ANDHRA PRADESH
సిద్దిపేటలో ఘోరం..నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!

ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకంగా మాట్లాడి నమ్మించడం, ఆపై మానవత్వంతో సహాయం చేయడానికి వచ్చే వృద్ధులపై దాడులు చేసి దోచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సిద్దిపేట ప
Read the original at TV9 తెలుగు ↗