Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

స్కూల్‌లోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి.. మరో బాలికకూ గాయాలు!

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్ల కొమ్మలు కోసే రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుక

TV9 తెలుగు Sat, 31 Oct 2026 06:50
Read the original at TV9 తెలుగు ↗