GOOD
INDIA
ANDHRA PRADESH
రైళ్లలో, స్టేషన్లలో ఇకపై అలా చేస్తే జరిమానా..? వినకపోతే జైలు శిక్ష..! బీకేర్‌ఫుల్..

రైళ్లలో, రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు, వీడియోలు ప్లే చేయడం తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రవర్తనపై జరిమానాలు, ఇతర చర్యలు ఉంటాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రూ.1,000 జరిమానా, రైలు
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗