Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

వీళ్లిద్దరూ మామూలు లేడీస్ కాదమ్మ.. టిప్‌టాప్‌గా అద్దె కోసం వచ్చారు.. ఆ తర్వాత లోపలికి వెళ్లి..

హనుమకొండలో అద్దె ఇంటి కోసం వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు 70 ఏళ్ల వృద్ధురాలిపై దోపిడీకి పాల్పడ్డారు. వాయుపుత్ర కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న జయప్రదను కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు అపహరించారు

TV9 తెలుగు Wed, 04 Nov 2026 04:05
Read the original at TV9 తెలుగు ↗