Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో అపచారం.. ఏకంగా నంది వాహనంపై ఎక్కి..!

పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది కార్తీక దీపోత్సవాలు నవంబర్ 15వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

TV9 తెలుగు Thu, 05 Nov 2026 15:23
Read the original at TV9 తెలుగు ↗