GOOD
INDIA
ANDHRA PRADESH
DMart: డీమార్ట్‌లో తక్కువ ధరకే సరుకులు కొనాలంటే ఏం రోజు వెళ్తే మంచిది?

DMart Shopping: తక్కువ రద్దీతో సౌకర్యంగా షాపింగ్ చేయాలంటే వారం మధ్యలో ఉదయం వెళ్లడం మంచి ఎంపిక కావచ్చు. మంచి డీల్స్ కోసం చూస్తుంటే మాత్రం నెల చివరి తేదీలపైనే ఆధారపడకుండా, మీకు అవసరమైన ఉత్పత్తుల ధరలను క్రమం తప్పకుండా పరిశీలించడం మంచిది..
Read the original at TV9 తెలుగు ↗