GOOD
INDIA
ANDHRA PRADESH
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ పిలుపు!

మన్ కీ బాత్ 139వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ దేశ ప్రజలకు పలు కీలక సందేశాలు ఇచ్చారు. స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలని, రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవాలని కోరారు. అదే సమయంలో సమాజానికి మేలు చేసే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, వైద్య పరిశోధనలకు
Read the original at TV9 తెలుగు ↗