Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA ANDHRA PRADESH

రాధిక సహాయకురాలి కొడుకు దారుణ హత్య..బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు

నటి రాధికా శరత్‌కుమార్‌ ఇంట్లో పనిచేసే సహాయకురాలి 19 ఏళ్ల కుమారుడు ప్రశాంత్‌ తమిళనాడులో హత్యకు గురయ్యాడు. స్నేహితులైన దేవరాజు, దినేష్‌ అతడిని పొన్నేరి బీచ్‌ సమీపానికి తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్లు పోలీసుల విచారణలో

TV9 తెలుగు Sun, 01 Nov 2026 07:02 DEVELOPING
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗