Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA ANDHRA PRADESH

బస్సులో ‘చిల్లర గొడవ’ గురించి కండక్టర్ ప్రవళిక తన తల్లికి ఏం చెప్పారు, ప్రవళికను బస్సులోంచి తోసేసిన నిందితురాలు ఎవరు?

అక్టోబర్ 25న ఓ ప్రయాణికురాలి దాడిలో బస్సు నుంచి పడిపోయిన ప్రవళిక చికిత్స పొందుతూ నవంబర్ 3న మరణించారని ఆమె తల్లి విజయలక్ష్మి తెలిపారు. ప్రవళిక తండ్రి కూడా ఆర్టీసీ ఉద్యోగి. దాదాపు మూడేళ్ల క్రితం ఆయన ఉద్యోగంలో ఉండగానే మరణించారు.

BBC తెలుగు Fri, 06 Nov 2026 13:21 DEVELOPING
Read the original at BBC తెలుగు ↗