GOOD
INDIA
ANDHRA PRADESH
పులిహోర గోంగూర నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే సంవత్సరం పొడవునా నిల్వ..

ఆంధ్ర వంటకాలకు వన్నె తెచ్చే రుచికరమైన పచ్చడిలలో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు వారి విందు భోజనాల్లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిన వంటకం. ఈ గోంగూర పచ్చడిని సంప్రదాయ పద్ధతిలో తయారు చేసుకుంటే సంవత్సరమంతా చెక్కుచెదరని రుచితో నిల్వ ఉంచ
Read the original at TV9 తెలుగు ↗