GOOD
INDIA
ANDHRA PRADESH
నా కడపు నిండుతోంది కేసీఆర్ సార్ వల్లే.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్

జబర్దస్త్లో తాగుబోతు పాత్రలతో నవ్వించిన కమెడియన్ రాజమౌళి ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్ వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗