GOOD
INDIA
ANDHRA PRADESH
ఆమె అద్భుతమైన హీరోయిన్.. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది.. కానీ చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం అదే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ జీవితం చివరి రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను దర్శకుడు కాశీ విశ్వనాథ్ వివరించారు. బరువు తగ్గితే అవకాశాలు రావేమోనన్న భయం, సినిమా నుంచి తొలగించబడటం, ప్రేమ వైఫల్యం ఆమెను మానసికంగా కుంగదీశాయని..
Read the original at TV9 తెలుగు ↗