ACCOUNTABILITY
INDIA
ANDHRA PRADESH
జపాన్‌లో భారత పారా స్విమ్మర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జీవితకాల నిషేధానికి సిఫార్సు!

ఆసియా పారా గేమ్స్ జరుగుతున్న జపాన్‌లో భారత బృందానికి ఊహించని పరిణామం ఎదురైంది. పారా స్విమ్మర్ మహమ్మద్ షమ్స్ ఆలం షేక్‌పై మహిళా హోటల్ సిబ్బందిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు తర్వాత జపాన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న
Read the original at TV9 తెలుగు ↗