GOOD
INDIA
ANDHRA PRADESH
Coriander: ఇంట్లోనే ఫ్రెష్ కొత్తిమీర పండించేయొచ్చు.. కుండీలో ఈ చిన్న పని చేస్తే చాలు!

వంటల్లో కొత్తిమీర వేస్తే రుచి, సువాసన రెండూ పెరుగుతాయి. పప్పు, కూరలు, చట్నీలు, ఉప్మా ఇలా చాలా వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తుంటాం. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తిమీర కొద్దిరోజులకే వాడిపోతుంది. ప్రతిసారీ కొనుగోలు చేయకుండా ఇంట్లోనే తాజా
Read the original at TV9 తెలుగు ↗