GOOD
INDIA
ANDHRA PRADESH
Copper Utensil Cleaning: ఖరీదైన పౌడర్లు వద్దు.. వంటింట్లోని ఈ పిండితో రాగి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయ్!

ఇంట్లో పూజకు ఉపయోగించే రాగి, ఇత్తడి పాత్రలు కొంతకాలం తర్వాత నల్లగా మారుతుంటాయి. ముఖ్యంగా దీపాలు, పూజా గంటలు, కలశాలు, పూజా పళ్లేలు వంటి వాటిపై మురికి, నల్లటి పొర పేరుకుపోతుంది. ఎంత సబ్బుతో కడిగినా పాత మెరుపు తిరిగి రాకపోవడంతో చాలామంది మార్కె
Read the original at TV9 తెలుగు ↗