Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

Chicken Prices: ఆదివారం నాడు మాంసం ప్రియులకు చేదువార్త.. ఒకేసారి షాకిచ్చిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎగబాకుతున్నాయి. పండుగ సీజన్ క్రమంలో ఈ నెల ప్రారంభం నుంచి ధరలు మెల్లమెల్లగా పుంజుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.300కి చేరుకుని షాకిచ్చాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే

TV9 తెలుగు Sun, 25 Oct 2026 04:59
Read the original at TV9 తెలుగు ↗