Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విశాఖ యువకులు!.. కాపాడాలని ప్రభుత్వానికి వేడుకోలు..

ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు అక్కడ చిక్కుకుపోయారు. ఫ్రూట్స్ ప్యాకేజింగ్ ఉద్యోగాలు ఉన్నాయని ఏజెంట్ గంగరాజు వారిని రష్యాకు పంపించగా.. అక్కడ బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చి ఉక్రెయిన్ యుద్ధానికి పంపిస్తున

TV9 తెలుగు Tue, 03 Nov 2026 07:48
Read the original at TV9 తెలుగు ↗